నిజం గెలవాలి మొదలైంది..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది. చంద్రగిరిలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
Read Moreతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది. చంద్రగిరిలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
Read Moreదేవుడి దయతో నిజం గెలుస్తుంది అని న్నమ్ముతున్నా: భువనేశ్వరి నా భర్త చంద్రబాబు నాయుడు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే
Read Moreఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది
Read Moreనగరంలోని ఎన్ఎడీ జంక్షన్ వద్ద భారీగా హవాలా నగదును విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు పట్టుకున్నారు. విశాఖ: నగరంలోని ఎన్ఎడీ జంక్షన్ వద్ద భారీగా హవాలా నగదును విశాఖ
Read Moreఏపీలో ఎన్నికలకు ఇంకా 6 నెలలు టైమ్ ఉంది. కానీ అభ్యర్థులు మాత్రం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పుడే ఇన్ని మందు బాటిళ్లు ఇస్తుంటే.. రేపోరోజు ఎన్ని
Read Moreబీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 27న హైదరాబాద్‌లోని నేష్‌నల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొంటారు.
Read Moreసీఎం కేసీఆర్ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని, బీ-ఫామ్ ఇస్తారని అనుకుంటున్నానని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. పార్టీ మారే ఆలోచనే లేదు: అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం: సీఎం
Read Moreఆంగ్ల భాషా ప్రేమికులకు, తెలుగు భాషాభిమానులకు ఆయన సుపరిచితులు. అనునిత్యం సూచనలు, సలహాలు, అందిస్తూ.. భాషకు పట్టం కట్టే ఆచార్యులు వారు. ఇంగ్లీషు భాషను పామురులకు తేలిగ్గా
Read Moreమెక్సికోలో పోలీస్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది పోలీసులు మృతి చెందారు. మెక్సికో సిటీ: పోలీస్ కాన్వాయ్‌పై దుండగులు దాడి చేయడంతో
Read Moreఏపీ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం, వైసీపీ వచ్చాక అన్ని వర్గాలకి సమస్యలేప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసులుపెడుతున్నారుచంద్రబాబుని అక్రమ కేసులతో అరెస్టు చేసి చిత్ర హింసలకు
Read More