బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్
బీజేపీలో చేరిన బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల ముఖ్యనేతలుగిరిజనులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు. అందుకే పార్టీ వీడా- రాథోడ్ బాపూరావ్లిక్కర్ మాఫియాకు, అవినీతి నాయకులకే కేసీఆర్ టికెట్లు ఇచ్చారన్న కేంద్రమంత్రి
Read More