Author: admin

Home Page SliderNational

బీజేపీలోకి సినీ నటి మాండ్య ఎంపీ సుమలత అంబరీష్‌

కర్ణాటకలో బీజేపీ, జేడీ(ఎస్) కూటమికి మద్దతుగా తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోవడం లేదన్నారు స్వతంత్ర ఎంపీ, సినీ నటి సుమలత

Read More
Home Page SliderInternational

25 ఏళ్లలో తైవాన్‌లో అతిపెద్ద భూకంపం.. భారీగా మృతులు

బుధవారం తైవాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం వల్ల కనీసం ఏడుగురు మరణించగా, 730 మంది గాయపడ్డారు. డజన్ల కొద్దీ భవనాలను ధ్వంసమయ్యాయి. పలువురు శిధిలాల కింద చిక్కుకొని

Read More
Home Page SliderNational

అవమానించడమే నా అరెస్టు ఏకైక లక్ష్యం: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ హైకోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘అరవింద్ కేజ్రీవాల్‌ను కించపరచడమే ఈ అరెస్టు ఏకైక ఉద్దేశమన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

Read More
Home Page SliderInternational

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన MRI స్కానర్ వచ్చేసింది? మొదటి పిక్చర్ ఇదే!?

మెదుడులో ఏముందో తెలుసుకునేలా MRI స్కానర్క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు అందుబాటులోకిఅధునాతన MRI స్కానర్ రూపొందించిన ఫ్రాన్స్ ఫ్రాన్స్‌కు చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్ (CEA) పరిశోధకులు మొదటిసారిగా

Read More
Home Page SliderNational

జైల్లో నాలుగున్నర కేజీల బరువు తగ్గిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న అరెస్ట్ అయినప్పటి నుంచి 4.5 కిలోల బరువు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మంత్రి అతిషి

Read More
Home Page SliderTelangana

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో దూసుకుపోతున్న బీఆర్ఎస్ నేతలు (వెరైటీ స్టోరీ)

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలకు అగ్రతాంబూలంఅటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ వారికే సీట్లురెండు పార్టీల్లోనూ విచిత్రమైన సిచ్యువేషన్గెలుపు గుర్రాల పేరుతో బీఆర్ఎస్ నేతలకు టికెట్లుబీఆర్ఎస్

Read More
Home Page SliderTelangana

మెదక్ ఎంపీగా నీలం మధుని గెలిపించాలన్న ఆర్ కృష్ణయ్య

బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు

Read More
Home Page SliderNational

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. ఆర్నెలల తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్

సుప్రీం కోర్టు మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కఠినమైన ప్రశ్నలు

Read More
Andhra PradeshHome Page Slider

ఈసీ ఆదేశాలతో ఏపీలో IAS అధికారులపై బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏయస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించింది. జిల్లా ఎన్నికల అధికారులపై బదిలీ వేటువేసింది. కృష్ణా జిల్లా -పి రాజాబాబు, అనంతపురం

Read More
Home Page SliderNational

17 మంది ఎంపీ అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా విడుదల

కాంగ్రెస్ 17 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ నుంచి ఐదుగురు అభ్యర్థులు, బీహార్ నుంచి ఇద్దరు, 9 మంది ఒడిశా అభ్యర్థులు,

Read More