మీరు అమాయకులేం కారు… పతాంజలి ప్రకటనలపై రాందేవ్ బాబాపై సుప్రీం కోర్టు ఆగ్రహం
పతాంజలి ఆయుర్వేద్ తన తప్పుదోవ పట్టించే ప్రకటనలు, కోవిడ్ చికిత్స విషయమై ధిక్కరణ కేసును విచారిస్తున్నప్పుడు యోగా గురువు రామ్‌దేవ్ బాబా, సహాయకుడు బాలకృష్ణ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
Read More