Andhra PradeshHome Page Slider

ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల

ఏపీలో టెట్ షెడ్యూల్ తాజాగా విడుదల అయ్యింది. కాగా ఈ రోజు నుంచి ఆగస్టు 3 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.అయితే అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్ 2న ఏపీ టెట్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.