జగనన్న కాలనీలు ఇక లేవు
ఏపీలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ పథకాల పేర్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం మార్చింది. తాజాగా ‘జగనన్న కాలనీల’ పేర్లు మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కాలనీలకు ‘పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్’గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
Breaking news: ప్రధాని మోదీ చిన్ననాటి కథ-రూ.250తో ఎన్నికలలో విజయం

