లా అండ్ ఆర్డర్ ని మరింత పటిష్టపరచాలి- మంత్రి అనిత
ఏపి పోలీసులపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన డిసీఎం కే.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల హోం మంత్రి అనిత స్పందించారు. తమ ముందు పెద్ద పెద్ద టాస్క్ లు ఉన్నాయని… జిల్లాకో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ,ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమిని నిర్మాంచాలి ఇలా అనేక ఆలోచనులున్నాయని వాటన్నింటిని కార్యరూపందాల్చేలా చేయాలంటే సమయం పడుతుందని అనిత చెప్పారు. రేపిస్టులకు గుణపాఠం చెప్పేలా ఇక నుంచి చర్యలుండబోతున్నాయని ఆమె స్పష్టం చేశారు.

