Skip to content
Monday, November 2, 2026
Latest:
  • Mostbet kazino promosyon dövrləri üzrə bələdçi
  • 1xbet Download Guide: Install, Register, and Unlock Top Bonuses
  • Télécharger 1xbet Cameroun pour Android – Guide complet de vérification de compte
  • Free OnlyFans List Options: Safe Ways to Find Free Content
  • Aviator APK 2025 Guide: Download, Bonuses, Payments & Security
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
NationalNews

జాతీయ పతాకమే దేశ ప్రజల డీపీ

August 2, 2022 sri harini

మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభసమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో ప్రజలందరూ మూడు రోజుల పాటు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని, ఆగస్టు 13 నుండి 15 వరకూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలనీ పిలుపునిచ్చారు. ఈరోజు ఆగస్టు 2 నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు నివాళులు అర్పించారు. దేశప్రజలందరూ ఆయనకు ఋణపడి ఉంటారనీ, మనమెంతో గర్వించే రీతిలో జాతీయ పతాక రూపకల్పన చేసారని కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ తాను తన సోషల్ మీడియా ఖాతాల (DP) ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డీపీలను మార్చానని… అందరూ కూడా త్రివర్ణ పతాకంతో కూడిన ప్రొఫైల్ ఫోటో డీపీగా మార్చుకోవాలని కోరారు. ఆయన కూడా తన డీపీ చేంజ్ చేసి ట్వీట్ చేసారు.

అమిత్‌షాతో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రధాని బాటలో నడిచి, తమ ఖాతాల డీపీలను జెండా రంగులతో నింపేసారు. దేశ ప్రజలందరూ కూడా తమ దేశభక్తిని ప్రదర్శిస్తూ, ఆగస్టు 2-15 తేదీల మధ్య సోషల్ మీడియా ఖాతాల డిస్‌ప్లే పిక్చర్… డీపీలో త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని అభ్యర్థించారు. అలాగే ఘర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకున్నారు.

  • లోక్‌సభలో పచ్చి వంకాయతో ఎంపీ రచ్చ రంబోలా..!
  • ఏపీలో ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు

You May Also Like

కరీనా కపూర్ వేసుకున్న గౌను అన్ కట్ బనారసీ చీర…

September 19, 2024 admin

ఇంటర్ పరీక్షకు బ్రేకింగ్ రూల్స్‌

March 1, 2025 sri harini

‘కేంద్ర పథకాలకు రాష్ట్రప్రభుత్వం ఫోటోలు పెడుతోంది’..బండి సంజయ్

January 27, 2025 sri harini

National

వర్షంపై ఐఐటీఎం ఆసక్తికర నివేదిక
Home Page SliderNationalNews AlertTrending Today

వర్షంపై ఐఐటీఎం ఆసక్తికర నివేదిక

July 31, 2026 Satyanarayana AVV

భారతదేశంలో నైరుతి రుతుపవనాల సమయంలో కురిసే వర్షంలో దాదాపు 25 శాతం నీరు నేలను తాకకముందే గాలిలో ఆవిరైపోతున్నట్లు పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ

19 ఏళ్ల తర్వాత తస్లీమా రీ-ఎంట్రీ
Home Page SliderNationalNews AlertTrending Today

19 ఏళ్ల తర్వాత తస్లీమా రీ-ఎంట్రీ

July 31, 2026 Satyanarayana AVV
హత్య కేసులో తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు
Home Page SliderNationalNews AlertTrending Today

హత్య కేసులో తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు

July 31, 2026 Satyanarayana AVV
శిశువును వద్దన్న తల్లి.. రంగంలోకి అధికారులు
Home Page SliderNationalNews AlertTrending Today

శిశువును వద్దన్న తల్లి.. రంగంలోకి అధికారులు

July 31, 2026 Satyanarayana AVV

International

చైనా – ఇరాన్ డీల్‌పై ట్రంప్ రియాక్షన్
Breaking NewsHome Page SliderInternationalNews AlertTrending Today

చైనా – ఇరాన్ డీల్‌పై ట్రంప్ రియాక్షన్

July 30, 2026 Satyanarayana AVV

ఇరాన్‌కు చైనా నుంచి అత్యాధునిక షోల్డర్‌ -ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సరఫరా జరగనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ ఆయుధాలను పాకిస్థాన్‌ మార్గంగా ఇరాన్‌కు

అసిమ్ మునీర్‌కు పెరిగిన అధికారాలు
Breaking NewsHome Page SliderInternationalNewsNews AlertTrending Today

అసిమ్ మునీర్‌కు పెరిగిన అధికారాలు

July 27, 2026 Satyanarayana AVV

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • Mostbet kazino promosyon dövrləri üzrə bələdçi November 2, 2026
  • 1xbet Download Guide: Install, Register, and Unlock Top Bonuses November 1, 2026
  • Télécharger 1xbet Cameroun pour Android – Guide complet de vérification de compte November 1, 2026
  • Free OnlyFans List Options: Safe Ways to Find Free Content November 1, 2026
  • Aviator APK 2025 Guide: Download, Bonuses, Payments & Security November 1, 2026
  • 1xbet registration by phone number: steps and methods November 1, 2026
  • Bonus 1 xbt : guide complet pour maximiser vos promotions November 1, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,612)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,192)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (6,001)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,771)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,562)
  6. 19.10.2022 రాశి ఫలాలు (5,059)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.