Home Page SliderTelangana

కాంగ్రెస్ పార్టీకి అది కావాలంటున్న వీహెచ్

కాంగ్రెస్ పార్టీకి ఒక దిన పత్రిక అవసరం ఎంతైనా ఉందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు. సీఎం రేవంత్ రెడ్డి న్యూస్ పేపర్ పెట్టాలన్నారు. చేస్తున్న మంచి పనులను ప్రజలకు చెప్పుకోవాలంటే అందుకు మీడియా అవసరం ఎంతో ఉందన్నారు. రవీంద్రభారతిలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ సన్మాన కార్యక్రమంలో వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.