Andhra PradeshHome Page SliderTelangana

స్వాతంత్ర్య పోరాటంపై ఇండియా పాడ్ కాస్ట్ తెలుగు స్పెషల్ బ్రాడ్‌కాస్ట్

ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎలా సాధ్యమైంది. స్వాతంత్ర్య భారతావని ఎలా ఊపిరి పీల్చుకుంది. నాడు స్వాతంత్ర్యం కోసం పోరాటం ఎలా జరిగింది? ఇలాంటి ఎన్నో విషయాలపై ఇండియాపాడ్ కాస్ట్ తెలుగు స్పెషల్ బ్రాడ్ కాస్ట్ ఇప్పుడు వినండి. 78 వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా నాటి పోరాట స్ఫూర్తి మీకోసం