Andhra PradeshHome Page Slider

ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సమావేశంలో సీఎం పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు,అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు సమాచారం.