కల్కి 2898AD నుండి మృణాల్ లుక్ విడుదల
నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898ADలో సర్‌ప్రైజ్‌లలో మృణాల్ ఒకరు. ఆ చిత్రంలోని ఆమె దివ్య పాత్ర లుక్‌ను మూవీటీం విడుదల చేసింది.