Andhra PradeshHome Page Slider

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గొట్టిపాటి రవికుమార్

రాష్ట్ర మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ ముఖ్యనేత. ప్రకాశం జిల్లాలోని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. బుజ్జి అని కూడా పిలుస్తారు. రవికుమార్ 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి మూడు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించి గెలుపొందారు. గతంలో 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు.