Home Page SliderNational

వాయ్‌నాడ్, రాయ్‌బరేలిలో ఆధిక్యంలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ వాయ్‌నాడ్, రాయ్‌బరేలీలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యూపీలో ఈసారి కూటమిగట్టిన కాంగ్రెస్ కీలక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.