Andhra PradeshHome Page Slider

ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్

నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 18
నామినేషన్లకు ఆఖరి తేది ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది ఏప్రిల్ 29
పోలింగ్ మే 13
ఫలితాలు కౌంటింగ్ జూన్ 4