చొప్పదండి మాజీ MLA బొడిగే శొభ భర్త గాలన్న మృతి
చొప్పదండి మాజీ MLA బొడిగే శొభక్క భర్త గాలన్న కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఈటల రాజేందర్. ఆయన మృతి తీరని లోటు అన్నారు. గాలన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. శోభక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభక్క భర్త గాలన్న అంత్యక్రియలకు ఈటల రాజేందర్ హాజరవుతారు. రేపు ఉదయం 10 గంటలకు సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో గాలన్న అంత్యక్రియలు నిర్వహిస్తారు.


