మళ్లీ బీఆర్ఎస్ గెలవబోతోంది-కేటీఆర్
హైదరాబాద్: డిసెంబర్ మూడో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో మరోసారి విజయం సాధించేది బీఆర్ఎస్ అని.. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 70కి పైగా స్థానాలు సాధిస్తాం.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు.

