బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కి మద్దతుగా శ్రీమతి జమున ప్రచారం…
హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ గారికి మద్దతుగా శ్రీమతి ఈటల జమున రాజేందర్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం వివరాలు..
తేది : 18 నవంబర్ 2023 రోజున..
హుజురాబాద్ మండలం
మధ్యాహ్నం : 03 గం.లకు, రాజపల్లి
సాయంత్రం : 05 గం.లకు, గొల్లపల్లి
సాయంత్రం : 06 గం.లకు, బొత్తలపల్లి
సాయంత్రం : 07 గం.లకు, జూపాక
రాత్రి : 08 గం.లకు, రాంపూర్
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలపగలరు. ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.

