Home Page SliderTelangana

కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు (BRS)

కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు (BRS) vs బండి రమేష్ (కాంగ్రెస్) అభ్యర్థులు ఇద్దరూ రంగంలో ఉన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. వస్తాడనుకున్న అభ్యర్థి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి దాకా బీజేపీకి క్యాండిడేట్ దొరకలేదు. అభ్యర్థి పేరు ప్రకటించలేదు.