Home Page SliderTrending Today

మామ,అల్లుడి సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్,సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా #PKSDT. సముద్ర ఖని  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటేస్ట్ అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. అదేంటంటేఈ సినిమా ఈ ఏడాది జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్నీ అప్‌డేట్స్ త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. కాగా ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న వినోదయ్యాకు రిమేక్‌గా రూపొందుంతుంది.