News

బాపట్లలో గడపగడపకు మన ప్రభుత్వం

గడపగడపకు మన ప్రభుత్వం మాజీ డిప్యూటీ స్పీకర్, శాసనసభ్యులు కోన రఘుపతికి అపూర్వ స్వాగతం

గ్రామంలో జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘపతికి అపూర్వ స్వాగతం లభించింది. ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆయనతో పంచుకుంటూ ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు మాట్లాడుతూ 2024 లో కూడా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాపట్ల శాసనసభ్యులుగా కోన రఘుపతి అఖండ మెజార్టీతో గెలుస్తారని, గెలిపిస్తామని పెరలి ప్రజలు భరోసా ఇచ్చారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా తీర్చేలాగా చర్యలు తీసుకుంటా అన్నారు.