Skip to content
Wednesday, June 10, 2026
Latest:
  • ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారతీరాజా కన్నుమూత
  • ఢిల్లీ మాలవ్య నగర్ అగ్నిప్రమాదం: 21 మంది మృతి
  • తెలంగాణలో జనసేన పోటీ ఖాయం: పవన్
  • పశ్చిమ బెంగాల్ కేబినెట్ భారీ విస్తరణ.. కొత్తగా 35 మందికి చోటు
  • ‘డాన్ 3’ వివాదం: రణవీర్‌కు ఆర్జీవీ సపోర్ట్!
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
NationalNews

కాపీరైట్‌ ఉల్లంఘన.. కాంగ్రెస్‌ ట్వీట్టర్‌ అకౌంట్‌ బ్లాక్‌ చేయండి : కోర్టు

November 8, 2022 sameer Mohd

భారత్‌ జోడో యాత్రలో కేజీఎఫ్‌-2 సినిమాలోని పాటను అక్రమంగా ఉపయోగించారని ఆరోపిస్తూ రాహుల్‌ గాంధీ సహా ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులపై ఎంఆర్టీ మ్యూజిక్‌ కంపెనీ కాపీరైట్‌ కేసు నమోదు చేశారు. దీంతో బెంగుళూరు కోర్టు కాంగ్రెస్‌ ట్వీట్టర్‌ అకౌంట్‌ తాత్కాలికంగా బ్లాక్‌ చేయాలని ఆదేశించింది.  ఎంఆర్టీ సంగీతాన్ని నిర్వహిస్తున్న ఎం. నవీన్‌కుమార్‌ గత నెలలో యాత్ర సందర్భంగా కాపీరైట్‌ చట్టాలను ఉల్లంఘించిన.. కెజిఎఫ్‌-2 సినిమా నుండి సంగీతాన్ని ఉపయోగించారని రాహుల్‌ గాంధీతో సహా ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులపై ఫిర్యాదు చేశారు.

భారత్‌ జోడో యాత్ర ప్రచార ట్వీట్టర్‌ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. భారత్‌ జోడో యాత్ర సోషల్‌ మీడియా హ్యాండిల్‌ను ప్రస్తావిస్తూ.. ఒరిజినల్‌ కాపీరైట్‌ వెర్షన్ను చట్టవిరుద్ధంగా సింక్రనైజ్డ్‌ వెర్షన్‌తో పోల్చిన సీడీని సంగీత సంస్థ చూపించిందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ప్రొసీడింగ్స్‌ గురించి తమకు తెలియదని, ఆర్డర్‌ కాపీ ఏదీ లేదని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ఎలాంటి ఆర్డర్‌ కాపీ అందుకోలేదన్నారు. మేమంతా చట్టబద్దంగా అనుసరిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది.

We have read on social media about an adverse order from a Bengaluru court against INC & BJY SM handles.

We were neither made aware of nor present at court proceedings. No copy of the order has been received.

We are pursuing all the legal remedies at our disposal.

— Congress (@INCIndia) November 7, 2022
  • ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • టీఆర్‌ఎస్‌ x గవర్నర్‌ x డీఎంకే

You May Also Like

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

November 1, 2022 sameer Mohd

సోదరితో రాహుల్‌ సరదా ఆటలు… వీడియో వైరల్‌  

January 30, 2023 sameer Mohd

తెలంగాణాలో 15 రోజులు.. ఏపీలో 4 రోజులు

September 9, 2022 admin

National

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారతీరాజా కన్నుమూత
Home Page SlidermoviesNationalNews

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారతీరాజా కన్నుమూత

June 10, 2026 sri harini

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు భార‌తీరాజా (84) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యం, వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధప‌డుతున్న‌ ఆయ‌న బుధ‌వారం ఉద‌యం ప‌రిస్థితి విష‌మించడంతో చెన్నై ఆస్ప‌త్రిలో చికిత్స

ఢిల్లీ మాలవ్య నగర్ అగ్నిప్రమాదం: 21 మంది మృతి
NationalNews

ఢిల్లీ మాలవ్య నగర్ అగ్నిప్రమాదం: 21 మంది మృతి

June 3, 2026 Sravya
పశ్చిమ బెంగాల్ కేబినెట్ భారీ విస్తరణ.. కొత్తగా 35 మందికి చోటు
NationalNews AlertPolitics

పశ్చిమ బెంగాల్ కేబినెట్ భారీ విస్తరణ.. కొత్తగా 35 మందికి చోటు

June 1, 2026 Sravya
ముంబైలో వాహనదారులకు షాక్.. పెరిగిన సిఎన్‌జి ధరలు!
Breaking NewsBusinessHome Page SliderLifestyleNationalNewsNews AlertPostTrending Todayviral

ముంబైలో వాహనదారులకు షాక్.. పెరిగిన సిఎన్‌జి ధరలు!

May 30, 2026 Sravya

International

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై!
Home Page SliderInternationalNewsSports

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై!

May 30, 2026 Sravya

హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ (MI) జట్టును వీడనున్నారు. ఈ ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఆయన ఈ భావోద్వేగ నిర్ణయం తీసుకున్నారు. గత రెండు

హమాస్ అగ్రనేత హతం
crimehome page sliderHome Page SliderInternational

హమాస్ అగ్రనేత హతం

May 27, 2026 Venkateshwarlu

ఫోటోలు

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’
నా ఫేవరేట్ మూవీ కొదమసింహం
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
చాలా నెలల తర్వాత YS జగన్ హైదరాబాద్?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్.!
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
తమిళ భాషపై ప్రధాని ప్రశంసలు
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు : నితీశ్
బిహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు:నితీశ్
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి రైతులపై తుగ్లక్‌ నిర్ణయాల భారంతో తీవ్ర సంక్షోభం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo
పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యo

Recent Posts

  • ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భారతీరాజా కన్నుమూత June 10, 2026
  • ఢిల్లీ మాలవ్య నగర్ అగ్నిప్రమాదం: 21 మంది మృతి June 3, 2026
  • తెలంగాణలో జనసేన పోటీ ఖాయం: పవన్ June 2, 2026
  • పశ్చిమ బెంగాల్ కేబినెట్ భారీ విస్తరణ.. కొత్తగా 35 మందికి చోటు June 1, 2026
  • ‘డాన్ 3’ వివాదం: రణవీర్‌కు ఆర్జీవీ సపోర్ట్! May 30, 2026
  • ముంబైలో వాహనదారులకు షాక్.. పెరిగిన సిఎన్‌జి ధరలు! May 30, 2026
  • భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు.. కేంద్రం హెచ్చరిక! May 30, 2026

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Movies
  • Spiritual

Most Viewed Posts

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (9,468)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (9,066)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,870)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,639)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (5,426)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,938)
Copyright © 2026 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.