Skip to content
Tuesday, November 4, 2025
Latest:
  • ఓపెన్‌ఏఐ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్కామ్‌పై హెచ్చరిక
  • రేవంత్‌ పాలన హిట్లర్‌ శైలిలో సాగుతోంది
  • కూటమి నియంత పాలనలో రాష్ట్రం దెబ్బతింటోంది
  • ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ
  • SLBC టన్నెల్‌పై రాజకీయాలు తగవు: సీఎం రేవంత్
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
InternationalNews Alert

TWITTERలో 90 శాతం కామెంట్లు నకిలీ ఖాతాల నుండే

September 7, 2022 sri harini

ఎలాన్ మస్క్ ఏం చెప్పినా అది సంచలనమే. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ ఈమధ్యనే ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించి కొన్ని కారణాలు చెపుతూ ఆ డీల్‌ను రద్దు చేసుకున్నారు. ఓ యూజర్ మీకు వచ్చిన లైక్‌లలో అసలైన యూజర్లు, బాట్స్ నుండి వచ్చే వాటిలో ఏమేరకు ఉంటాయని ఆడిగిన ప్రశ్నకు జవాబు చెపుతూ ట్విటర్ యూజర్లలో 20 శాతం నకిలీవేనన్నారు. తాజాగా తన ట్వీట్‌కు వచ్చిన ఓ రిప్లై గురించి వివరిస్తూ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీ సంస్థ బైనాన్స్ సీఈఓ చాంగ్ పెంగ్ ఝావో పేరుతో వచ్చిన రిప్లై నకిలీదన్నారు. దాని ఫోటోను పోస్టు చేస్తూ తన పోస్టులకు వచ్చే కామెంట్లలో 90 శాతం బాట్‌ల నుండే వస్తున్నాయన్నారు.

ట్విటర్‌తో మస్క్ గతంలో 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకున్నారు. విలీన ఒప్పందంలోని నిబంధనలు ఉల్లంఘించిందని, నకిలీ ఖాతాల గురించి సమాచారం లేదని ట్విటర్‌పై ఆరోపించారు. చివరకు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. రద్దు తర్వాత కూడా ట్విటర్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

  • ఉల్లితో మధుమేహం నియంత్రణ
  • కేంద్ర క్యాబినేట్ కీలక నిర్ణయం

You May Also Like

హైడ్రా పేదల ఇళ్ళు కూల్చదు

July 18, 2025 Ismail Shaik

“అల్లు అర్జున్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారా”?..జనసేన ఎమ్మెల్యే ఎద్దేవా

August 27, 2024 sri harini

కాకతీయ యూనివర్సీటీలో ఉద్రిక్తత

February 8, 2025 sameer Mohd

National

ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ
Breaking Newshome page sliderHome Page SliderNational

ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ

November 3, 2025 Ismail Shaik

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు దేశంలోని సైన్స్, టెక్నాలజీ రంగాలకు పెద్ద ఊతమిచ్చే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఢిల్లీ

సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం
Breaking Newshome page sliderHome Page SliderNationalPolitics

సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం

November 3, 2025 Ismail Shaik
ఓట్లు చీల్చేందుకే పోటీ కాదు: ఒవైసీ స్పష్టీకరణ
Breaking Newshome page sliderHome Page SliderNational

ఓట్లు చీల్చేందుకే పోటీ కాదు: ఒవైసీ స్పష్టీకరణ

November 3, 2025 Ismail Shaik
అక్టోబరులో జీఎస్టీ ఆదాయం రూ. 1.96 లక్షల కోట్లు
BusinessHome Page SliderNationalNews Alert

అక్టోబరులో జీఎస్టీ ఆదాయం రూ. 1.96 లక్షల కోట్లు

November 1, 2025 sri harini

International

ఓపెన్‌ఏఐ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్కామ్‌పై హెచ్చరిక
Home Page Sliderhome page sliderInternationalPolitics

ఓపెన్‌ఏఐ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్కామ్‌పై హెచ్చరిక

November 4, 2025 Ismail Shaik

అమెరికా టెక్‌ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) పేరుతో సోషల్‌ మీడియా వేదికల్లో మరోసారి మోసపూరిత ప్రచారం జరుగుతోంది. ChatGPT యాప్‌కు 12 నెలల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌

మంచి ఆహారంతో కూడా నీరసం వస్తోందా?
HealthHome Page SliderInternationalNews

మంచి ఆహారంతో కూడా నీరసం వస్తోందా?

November 1, 2025 sri harini

ManaSarkar Youtube

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Spiritual

Today Top Stories

  • ఓపెన్‌ఏఐ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్కామ్‌పై హెచ్చరిక
  • రేవంత్‌ పాలన హిట్లర్‌ శైలిలో సాగుతోంది
  • కూటమి నియంత పాలనలో రాష్ట్రం దెబ్బతింటోంది
  • ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ

Most Viewed

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (8,887)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (8,464)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,189)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,038)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (4,798)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,420)
Copyright © 2025 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.