Home Page SliderNational

ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ లభించిన 20 మంది అభ్యర్థులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్కరికి తప్ప, అందరికీ బెయిల్ లభించింది. అరెస్టైన 21 మందిలో 20 మందికి బెయిల్ లభించింది. బిజినెస్‌ మ్యాన్ అమన్‌దీప్‌ ఒక్కరికి మాత్రం లభించలేదు. కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, కవిత, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ, సత్యేంద్ర, విజయ్ నాయర్, శరత్‌రెడ్డి, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, అభిషేక్ బోయినపల్లి, రాజేశ్ జోషి, అరుణ్ పిళ్లై, అర్వింద్ కుమార్, బెనోయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, చన్‌ప్రీత్, దినేశ్, వినోద్‌లకు బెయిల్ లభించింది.