National

హీరో ప్రభాస్‌తో అమ్మాయి ఎవరు?

ఈ మధ్య కాలంలో హీరో ప్రభాస్ పెళ్లి వార్తలు బాగానే వస్తున్నాయి.. అయితే రీసెంట్ గా ఒక అమ్మాయి తో ప్రభాస్ ఫోటో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అది ఎంతవరకు నిజం అన్న దాని పై ఇంకా క్లారిటీ రానుంది . అస్సలు ప్రభాస్ పెళ్లి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అనే ప్రశ్న ఆయన ఫ్యాన్స్ లో తలెత్తడం దాని పై ఇంకా ఏ సమాచారం లేకపోవడంతో అదంతా ఒట్టి పుకారు అంటున్నారు నెటిజన్లు . మరి ఈ 2024 లో నైనా మన హీరో ప్రభాస్ మనకు శుభవార్త చెప్తారా లేదా అనేది చూడాలి.