Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడంటే.. గంటా ఏం చెప్పారంటే!?

Share with

ఏపీలో అధికారం కూటమిదేనన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా టీడీపీ విజయం ఖాయమంటున్నాయని చెప్పారు. చంద్రబాబునాయుడు జూన్ 9న రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తేల్చి చెప్పారు. వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తోందో చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదని, ఐప్యాక్ అని చెప్పారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు సర్దుకోవాలంటే సీఎస్ జవహర్ రెడ్డిని మార్చాలన్నారు ట్రిపుల్ ఆర్. జూన్ 4 తర్వాత వైసీపీ పనైపోతుందని ఆయన జోస్యం చెప్పారు.