Andhra PradeshHome Page SliderSpiritual

శ్రీవారి భక్తులకు వడలు..

తిరుమల అన్న ప్రసాదంలో వడలు వడ్డించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంగ అన్నప్రసాద భవనంలో అధికారులు నేడు 35 వేల వడలు తయారు చేయించారు. ఈ వడల పంపిణీని నేడు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు స్వయంగా వడలు వడ్డించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే లక్ష వడలను తయారు చేయిస్తామని మీడియాకు తెలిపారు.