రైలుపై దాడి.. హైజాక్ కలకలం
పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాదులు రైలుపై దాడి చేసినట్లు సమాచారం. వారు ప్రావిన్స్‌లోని రైలుపై దాడి చేసి, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించారు. బలోచిస్థాన్‌లోని పెషావర్‌కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనితో ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

