సమంత ఆ ఒక్క పని చేయకుండా ఉండాల్సింది ….శోభిత ధూళిపాళ
త్వరలో అక్కినేని కుటుంబం లో కోడలుగ అడుగు పెట్టబోతున్న శోభిత ధూళిపాళ హాట్ కామెంట్ చేశారు. కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పని నేను చెయ్యనని అన్నారు. రణబీర్ సింగ్ హీరోగా నటించబోతున్న డాన్ 3 మూవీ ఐటం సాంగ్ లో శోభిత కు అవకాశం రావడం చాల ఆనందంగా ఉందని ఆమె తెలిపింది . డాన్ 3 మూవీ ప్రమోషన్స్ కారణంగా మీడియా వాళ్ళు సమంత గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె గడుసుగా సమాధానం చెప్పడంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

