ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం .. 32 మంది మృతి
భారీ వర్షాలు, వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, అస్సాంలో మే 31, 2025 నాటికి 32 మంది మృతి చెందారు. 12,000 మంది జన జీవనం స్థంభించిపోయింది. మహారాష్ట్రలోనూ మే 19-28 మధ్య 34 మరణాలు నమోదయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్లు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు. సిక్కింలో భారీ వర్షాలకు పర్యాటకులు చిక్కుకుపోయారు.

