స్పా ముసుగులో వ్యభిచారం – 4గురు యువతుల అరెస్ట్
హైద్రాబాద్ లోని చందానగర్ పరిధిలో గత కొద్ది కాలంగా నిర్వహిస్తున్న న్యూ డ్రీం స్పా లో వ్యభిచారం చేస్తూ 5గురు పట్టుబడ్డారు.ఇందులో నలుగురు యువతులుండాగా ఒక జెంట్ ఉన్నాడు.చుట్టు పక్కల వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్పా పై మాటు వేసి దాడి చేశారు. వారి నుంచి 6 మొబైల్ ఫోన్లు,నగదు స్వాధీనం చేసుకున్నారు.నిందితులను పోలీస్ స్టేషన్ కి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

