Home Page SliderTelangana

టెంపుల్ టూరిజానికి ప్రణాళికలు: మంత్రి జూపల్లి

టిజి: ఎన్నో ప్రాచీన కట్టడాలు ఉన్నా.. తెలంగాణ పర్యాటకంగా అభివృద్ధి చెందలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పర్యాటకానికి సంబంధించి డ్రాఫ్ట్ పాలసీ తయారు చేశాం. పర్యాటక శాఖ నుంచి రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా రూపకల్పన చేశాం. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.