నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ తమ అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు. అంతకుముందు పట్టణంలో పార్టీ సభ్యులతో ర్యాలీ తీశారు. పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చిన జనసందోహం. ఎంపీ సోయం బాపురావు, పార్టీ శ్రేణులు ర్యాలీలో తమ వెంటే నడిచాయి.