మాములుగా లేదు గా క్రేజ్…..!
అమెరికా లో జరుగుతున్నఒక ఈవెంట్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ లైవ్ లో పాడిన “ఫియర్” అనే సాంగ్ కు వేలాది మంది ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేసారు. ఈ విషయాన్ని “దేవర” టీం తెలిపింది , “దేవర మూవీ కోసం ఎదురు చూస్తున పేక్షకులకు థాంక్స్ తెలిపారు. “పియర్ “సాంగ్ కి ఇంత రెస్పాన్స్ రావడం చాల ఆనందంగా ఉందని దేవర టీం తెలిపింది.”