home page sliderHome Page SliderNational

‘ఆపరేషన్ సిందూర్’.. మోదీ రియాక్షన్!

భారత్ ప్రతీకార దాడుల నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక భేటీ అయింది. ఈ సమావేశంలో స్ట్రైక్స్ గురించి సభ్యులకు ప్రధాని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పీఓకేలో ఐదు, పాక్‌లో నాలుగు ఉగ్ర శిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో భేటీలో ప్రధాని మోదీ వెల్లడించారు.