NationalNews Alert

మంకీపాక్స్ కలకలం..ఏకంగా 31మందికి

కొవిడ్-19 వల్ల ఇప్పటికే దేశాలన్నీ అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి వాటికి సంబంధించిన కేసులు ఇంకా నమోదౌతూనే ఉన్నాయి. ఈ  వైరస్ బారిన పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తీవ్రమైన వైరస్ నుండి ఇప్పుడిప్పుడే  అన్ని దేశాలు కోలుకుంటున్నాయి. కానీ మళ్లీ మంకీపాక్స్ అనే వైరస్ అమెరికాలో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన కేసులు రోజు రోజుకి వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా , ఎక్కడ నమోదవని విధంగా అమెరికాలో ఒక్కసారిగా 31 కేసులు నమోదయ్యాయి. అందులోను వ్యాధి సోకిన 31 మంది కూడా చిన్న పిల్లలు కావడంతో ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.  

Read more: పదునెక్కుతున్న పొలిటికల్ వ్యూహాలు..