నిరుద్యోగులకు MLC బల్మూర్ కీలక సూచన
కేటీఆర్, హరీష్ రావుకు రాజకీయ ఉద్యోగం లేదని నిరుద్యోగుల పరీక్షలు అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విమర్శించారు. నిరుద్యోగులు ఎవరూ వారి ట్రాప్‌లో పడొద్దని కోరారు. ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఒక ప్రకటనలో తెలుపుతారన్నారు.


 
							 
							