మంథని-పుట్ట మధు (BRS) అభ్యర్థి
మంథని – పుట్ట మధు (BRS) vs దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్)లు రంగంలో ఉన్నారు. మూడో పార్టీ అభ్యర్థి బీజేపీ నుంచి ఇంకా ఖరారు కాలేదు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ను ఒక గంట వ్యవధిని తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ సమయం ఉ.7 నుండి సా.4 వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

