మోకాళ్ల నొప్పులా ? అయితే ఇవి తాగండి..
50 ఏళ్లు దాటాయంటే చాలు.. మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. ఎక్కడికి వెళ్ళాలి అన్నా, ముఖ్యంగా మెట్లు ఎక్కాలన్నా ఎక్కలేకపోతుంటారు. అయితే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి కాస్త ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
అవి ఏంటంటే క్యారెట్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్, ఉల్లి రసం, బూడిద గుమ్మడి జ్యూస్, లెమన్ జ్యూస్, కీర దోస జ్యూస్, సొరకాయ జ్యూస్ తాగితే మోకాళ్ల నొప్పులు దూరం అవుతాయి. వాటిల్లో ఉండే కాల్షియం, ప్రోటిన్స్, మొదలగునవి ఉంటాయి. ఇవి మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
కాబట్టి మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు వీటిని తాగితే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.