పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఇవాళ.. హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఏపీలో రాజకీయ పరిస్థితులపై పరస్పరం చర్చించుకున్నారు.


