పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ ఫైర్
రేవంత్ రెడ్డి జీవితం అంతా భూకబ్జాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కబ్జాలు చేసి ఈ స్థాయికి వచ్చాడని విమర్శించాడు. ప్రగతి భవన్ తగలాబెట్టలనండపై కేఏ పాల్ డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. ఓటు కు నోటు కేసులో దొరికి ఇప్పటికీ చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడన్నారు. రేవంత్ పై పిడి యాక్ట్ పెట్టాలన్నారు. రేవంత్ ప్రజల కొరకు పోరాడటం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఒక జూనియర్ ఆయనను పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి సీనియర్లకు ఇవ్వాలన్నారు. తెలంగాణలోని బడుగు బలహీనర్గాలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్నారు.


