Home Page SliderTelangana

గుజరాత్ మోడల్ అంటే అదేనా?: కేటీఆర్

తెలంగాణ: గుజరాత్ మోడల్ అంటే హిందూ, ముస్లింల మధ్య గొడవలు తీసుకొస్తారా అని సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ నువ్వు కాంగ్రెస్ మనిషివా? బీజేపీ మనిషివా? గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ అంటారు. రేవంత్ ఏమో సూపర్బ్ అని అంటారు. లిక్కర్ స్కామ్ లేదని రాహుల్ అంటే, ఉందని సీఎం అంటారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క ఓటు రేవంత్‌కు వేసినా అది బీజేపీకే లాభం అని అన్నారు.