Home Page SliderTelangana

సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సంకల్పం మీ సొంతం. తెలంగాణ తల్లి సోనియాకు నాలుగు కోట్ల ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని రేవంత్ ట్వీట్ చేశారు.