Home Page SliderInternational

రక్తపు మరకలతో ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్

సినిమా షూటింగ్‌లో ప్రియాంక చోప్రాకు గాయాలయ్యాయి. గాయాలతోనే ఉన్న వీడియోను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఇకపై యాక్షన్ సినిమాలు అవసరం లేదంటూ కామెంట్ చేసింది. హాలీవుడ్ సినిమా బ్లఫ్ చిత్రీకరణలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ప్రియాంక చోప్రా మెడకు, గొంతుకు గాయాలయ్యాయి.