NewsTelangana

ఫలితాల లీకులపై ఈసీ స్పందించాలి

మునుగోడు ఉప ఎన్నికలో కౌంటింగ్‌ కేంద్రం నుంచి లీకులు రావడంపై ఎన్నికల సంఘం స్పందించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రతి రౌండ్‌ పూర్తి కాగానే ఫలితాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కౌంటింగ్‌ ఆలస్యం కావడం పట్ల టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.