Home Page SliderTelangana

బీజేపీ ఆఫీసులో డీకే అరుణ ఆగస్ట్ 15 వేడుకలు

మహబూబ్‌నగర్‌ బీజేపీ ఆఫీస్‌లో 78వ ఆగస్ట్‌ 15 వేడుకలలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతమాత చిత్రపటానికి పూజలు చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలు కొనసాగించాలని అన్నారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పలువురు BJP నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు.