Home Page SliderTelangana

జిల్లాల వారీగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 63, బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం 43, బీజేపీ 8, మజ్లిస్ 4, ఇతరులు ఒక స్థానం

ఆదిలాబాద్ కాంగ్రెస్ 4 బీఆర్ఎస్ 2, బీజేపీ 4

నిజామాబాద్ కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 2, బీజేపీ 2

కరీంనగర్ కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 4

రంగారెడ్డి కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 10

హైదరాబాద్ కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 8, మజ్లిస్ 4, బీజేపీ 2

నల్గొండ కాంగ్రెస్ 11 బీఆర్ఎస్ 1

మహబూబ్ నగర్ కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6

వరంగల్ కాంగ్రెస్ 9 బీఆర్ఎస్ 3

ఖమ్మం కాంగ్రెస్ 9 సీపీఐ 1