ఉల్లితో మధుమేహం నియంత్రణ
ఉల్లితో మధుమేహంకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఉల్లిలో ఎన్నో పోషకాలు ఉన్నాయన్నారు. వీటి ద్వారా ఘగర్ లెవల్స్‌ను 50 శాతం తగ్గించ వచ్చని సూచించారు. రోజు తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఘగర్ నియంత్రణ ఉంటుందని అధ్యాయనాల్లో వెల్లడయ్యిందని స్పష్టం చేశారు. కేవలం మాత్రల ద్వారా మాత్రమే కాకుండా వీటిని వినియోగించి కూడా మధుమేహనికి చెక్ పెట్టొచ్చని తెలిపారు.