మళ్లీ కలవనున్న ధనుష్ , ఐశ్వర్య
తాము విడిపోతున్నట్టు ప్రకటించిన హీరో ధనుష్ , ఐశ్వర్య దంపతులు సినీ అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. అయితే తాజాగా వీరు మళ్లీ కలవనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కాగా ఇటీవల ఓ తమిళ్ ఇంటర్యూలో పాల్గొన్న ధనుష్ , ఐశ్వర్య డివోర్స్ ఆఫ్ గురించి ప్రశ్న ఎదురవగా..ఆ ప్రశ్నకు నేరుగా జవాబు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ తన కుమారుడు , భార్య పిల్లలు కలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటి నుండి ఇటూ ధనుష్ తండ్రితోపాటు అటూ రజనీకాంత్ సహా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారని తెలుస్తోంది. 2004లో వివాహమైనా ఈ జంటకు యాత్ర రాజా , లింగరాజా ఇద్దరు కుమారులు ఉన్నారు.


 
							 
							