Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ ఎప్పుడూ మహిళా పక్షపాతే: మంత్రి ఉషశ్రీ

ఆంధ్రప్రదేశ్: అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లు, సమస్యలపై చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ఉషశ్రీ చరణ్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఎప్పుడూ మహిళా పక్షపాతే. అంగన్‌వాడీల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతున్నాం. రిటైర్‌మెంట్ తర్వాత ఇచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచాం. బాలింతలు, పసి పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారు సమ్మె విరమించాలి అని కోరారు.